కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 12/8 పేజీ 32
  • “గతాన్ని తీసివేయుట”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “గతాన్ని తీసివేయుట”
  • తేజరిల్లు!—1994
తేజరిల్లు!—1994
g94 12/8 పేజీ 32

“గతాన్ని తీసివేయుట”

“సృష్టియావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచున్నదని యెరుగుదుము.” దాదాపు 2,000 సంవత్సరాల పూర్వం రాయబడినప్పుడు యీ మాటలు అప్పుడూ నిజమే, యిప్పుడు కూడా నిజమే. కాని మానవుల కష్టాలన్నింటితో నిండివున్న చరిత్ర మార్చబడగలదా?—రోమీయులు 8:22.

దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధకల్గియున్నాడా? అనే 32-పేజీల బ్రోషూర్‌ యిదే సంగతిని చర్చిస్తుంది. “మనమీ లోకంలో సహించిన బాధకు దేవుడు పరిహారం చెల్లిస్తాడు. మనపై గతంలో మోపబడిన చెడును తొలగించుటేగాక దేవుడు కనికరంతో ఇంకెంతో నెరవేర్చుతాడు,” అని అది చెబుతుంది.

ఈ ప్రచురణ మనకొరకు మంచి భవిష్యత్తు వేచి ఉందని ఒప్పించే రుజువునిస్తుంది. ఈ బ్రోషూర్‌ను చదివిన తర్వాత, 20-ఏండ్ల వయస్సున్న కెనడా దేశస్థురాలు యీ విధంగా రాసింది: “ఈ ప్రచురణ నా హృదయాన్ని ఎంతగా స్పర్శించిందో చెప్పలేను! ఇది నిజంగా అమూల్యమైన ఒక ఆభరణమే. దేవుడు మనకొరకు దాచి ఉంచాడనే అద్భుతమైన నిరీక్షణను గూర్చి అది మనకు జ్ఞాపకం చేస్తుంది. ‘గతాన్ని తీసివేయుట’ అనే భాగం చాలా చక్కగా రాయబడిందని నేను భావిస్తున్నాను. యెహోవా మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో గుర్తుచేసినందుకు మీకు కృతజ్ఞతలు.”

మీకు యీ బ్రోషూర్‌ ప్రతి ఒకటి కావాలనుకుంటే లేదా యీ సంగతిని గూర్చి ఒకరు మీ యింటికి వచ్చి చర్చించడానికి యిష్టపడుతున్నట్లయితే, దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla, 410 401, Mah., Indiaకు లేదా 5వ పేజీలో యివ్వబడిన మీకనుకూలమైన చిరునామాకు వ్రాయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి