కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt పేజీలు 26-27
  • 15వ ప్రశ్న: సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 15వ ప్రశ్న: సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలి?
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
15వ ప్రశ్న: సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలి?

15వ ప్రశ్న

సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలి?

ఒక అమ్మాయి వాళ్ల నాన్న కోసం గీసిన బొమ్మను సంతోషంగా తెచ్చింది

“ద్వేషం ఉన్న చోట కొవ్విన ఎద్దు మాంసం తినడం కన్నా ప్రేమ ఉన్న చోట కూరగాయల భోజనం తినడం మంచిది.”

సామెతలు 15:17

“యెహోవా అనే నేనే నీ దేవుణ్ణి. నీకు ప్రయోజనం కలిగేలా నేనే నీకు బోధిస్తున్నాను, నువ్వు నడవాల్సిన దారిలో నేనే నిన్ను నడిపిస్తున్నాను.”

యెషయా 48:17

“దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్లది.”

మత్తయి 5:3

“నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటిమనిషిని ప్రేమించాలి.”

మత్తయి 22:39

“ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించండి.”

లూకా 6:31

“దేవుని వాక్యాన్ని విని, పాటించేవాళ్లు . . . సంతోషంగా ఉంటారు!”

లూకా 11:28

“ఒక వ్యక్తికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నా, అవి అతనికి జీవాన్ని ఇవ్వవు.”

లూకా 12:15

“కాబట్టి మనకు ఆహారం, బట్టలు ఉంటే చాలు, వాటితో తృప్తిపడదాం.”

1 తిమోతి 6:8

“తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”

అపొస్తలుల కార్యాలు 20:35

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి