పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 1 తిమోతి విషయసూచిక 1 తిమోతి విషయసూచిక 1 శుభాకాంక్షలు (1, 2) అబద్ధ బోధకుల విషయంలో హెచ్చరిక (3-11) పౌలు మీద అపారదయ చూపించబడింది (12-16) యుగయుగాలకు రాజు (17) ‘మంచి పోరాటం పోరాడుతూ ఉండు’ (18-20) 2 అన్నిరకాల ప్రజల కోసం ప్రార్థన (1-7) దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే (5) అందరి కోసం సరిసమానమైన విమోచన క్రయధనం (6) పురుషులకు, స్త్రీలకు నిర్దేశాలు (8-15) అణకువ ఉట్టిపడేలా బట్టలు వేసుకోండి (9, 10) 3 పర్యవేక్షకుల అర్హతలు (1-7) సంఘ పరిచారకుల అర్హతలు (8-13) దైవభక్తికి సంబంధించిన పవిత్ర రహస్యం (14-16) 4 చెడ్డదూతల బోధల విషయంలో హెచ్చరిక (1-5) క్రీస్తుకు మంచి పరిచారకుడిగా ఎలా ఉండాలి (6-10) శారీరక శిక్షణకు, దైవభక్తికి మధ్య తేడా (8) నీ బోధ గురించి జాగ్రత్తగా ఉండు (11-16) 5 యౌవనులతో, వృద్ధులతో ఎలా వ్యవహరించాలి (1, 2) విధవరాళ్లకు మద్దతు (3-16) కుటుంబ సభ్యులకు అవసరమైనవి సమకూర్చాలి (8) కష్టపడి పనిచేసే పెద్దల్ని గౌరవించండి (17-25) ‘నీ కడుపు కోసం కొంచెం ద్రాక్షారసం’ (23) 6 దాసులు తమ యజమానుల్ని గౌరవించాలి (1, 2) అబద్ధ బోధకులు, డబ్బు మీద మోజు (3-10) దేవుని సేవకునికి నిర్దేశాలు (11-16) మంచిపనులు ఎక్కువగా చేయాలి (17-19) నీకు అప్పగించబడినదాన్ని కాపాడు (20, 21)