పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం యెహెజ్కేలు విషయసూచిక యెహెజ్కేలు విషయసూచిక 1 యెహెజ్కేలు బబులోనులో దేవుని దర్శనాలు చూడడం (1-3) యెహోవా పరలోక రథ దర్శనం (4-28) భయంకరమైన గాలి, మేఘం, అగ్ని (4) నాలుగు జీవులు (5-14) నాలుగు చక్రాలు (15-21) మంచులాంటి తళతళలాడే విశాలం (22-24) యెహోవా సింహాసనం (25-28) 2 యెహెజ్కేలును ప్రవక్తగా నియమించడం (1-10) “వాళ్లు విన్నా, వినకపోయినా” (5) శోకగీతాలు ఉన్న గ్రంథపు చుట్టను చూపించడం (9, 10) 3 దేవుడు ఇచ్చిన గ్రంథపు చుట్టను యెహెజ్కేలు తినాలి (1-15) యెహెజ్కేలు కావలివాడిగా పనిచేయాలి (16-27) నిర్లక్ష్యం వల్ల రక్తాపరాధం (18-21) 4 యెరూషలేము ముట్టడి నమూనా (1-17) దోషాన్ని 390 రోజులు, 40 రోజులు భరించాలి (4-7) 5 యెరూషలేము పతనం సూచన (1-17) ప్రవక్త తలవెంట్రుకల్ని మూడు భాగాలు చేయడం (1-4) యెరూషలేము ఇతర జనాల కన్నా ఘోరంగా తయారవ్వడం (7-9) తిరుగుబాటుదారుల్ని మూడు రకాలుగా శిక్షించడం (12) 6 ఇశ్రాయేలు పర్వతాలకు వ్యతిరేకంగా (1-14) అసహ్యమైన విగ్రహాలు అవమానాలపాలు అవుతాయి (4-6) “నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు” (7) 7 అంతం వచ్చింది (1-27) ఒక అసాధారణ విపత్తు (5) వెండిని వీధుల్లో పడేస్తారు (19) ఆలయాన్ని అపవిత్రపరుస్తారు (22) 8 దర్శనంలో యెహెజ్కేలును యెరూషలేముకు తీసుకెళ్లడం (1-4) ఆలయంలో అసహ్యమైన వాటిని చూడడం (5-18) స్త్రీలు తమ్మూజు గురించి ఏడ్వడం (14) పురుషులు సూర్యునికి నమస్కారం చేయడం (16) 9 ఆరుగురు హతం చేసేవాళ్లు, సిరాబుడ్డి ఉన్న వ్యక్తి (1-11) తీర్పు పవిత్రమైన స్థలం దగ్గర మొదలౌతుంది (6) 10 చక్రాల మధ్య ఉన్న నిప్పును తీసుకోవడం (1-8) కెరూబుల, చక్రాల వర్ణన (9-17) దేవుని మహిమ ఆలయాన్ని విడిచివెళ్లడం (18-22) 11 చెడ్డ అధిపతుల్ని ఖండించడం (1-13) నగరాన్ని వంటపాత్రతో పోల్చడం (3-12) పునరుద్ధరణ వాగ్దానం (14-21) “కొత్త మనోవైఖరి” ఇవ్వబడుతుంది (19) దేవుని మహిమ యెరూషలేము నుండి పైకి లేవడం (22, 23) దర్శనంలో యెహెజ్కేలు కల్దీయ దేశానికి తిరిగిరావడం (24, 25) 12 చెరలోకి వెళ్తారని చూపించడం (1-20) చెరలోకి వెళ్లడానికి సామాను (1-7) ప్రధానుడు చీకట్లో బయల్దేరతాడు (8-16) ఆందోళనతో రొట్టె తినాలి, భయంభయంగా నీళ్లు తాగాలి (17-20) అబద్ధపు మాటలు తప్పని నిరూపించబడడం (21-28) “నా మాటల్లో ఏదీ ఆలస్యం కాదు” (28) 13 అబద్ధ ప్రవక్తలకు వ్యతిరేకంగా (1-16) సున్నం పూసిన గోడలు పడిపోతాయి (10-12) అబద్ధాలు ప్రవచించే స్త్రీలకు వ్యతిరేకంగా (17-23) 14 విగ్రహపూజ చేసేవాళ్లు ఖండించబడడం (1-11) యెరూషలేము తీర్పును తప్పించుకోలేదు (12-23) నీతిమంతులైన నోవహు, దానియేలు, యోబు (14, 20) 15 యెరూషలేము పనికిరాని ద్రాక్షచెట్టు (1-8) 16 యెరూషలేము పట్ల దేవుని ప్రేమ (1-63) విడువబడిన బిడ్డగా దొరకడం (1-7) దేవుడు ఆమెను అలంకరించి, వివాహ ఒప్పందం చేసుకోవడం (8-14) ఆమె నమ్మకద్రోహి అవ్వడం (15-34) వ్యభిచారిగా శిక్ష అనుభవించడం (35-43) సమరయతో, సొదొమతో పోల్చడం (44-58) దేవుడు తన ఒప్పందాన్ని గుర్తుచేసుకోవడం (59-63) 17 రెండు గద్దలు, ద్రాక్షవల్లి పొడుపుకథ (1-21) లేత రెమ్మ గొప్ప దేవదారు చెట్టు అవ్వడం (22-24) 18 ఎవరి పాపాలకు వాళ్లే బాధ్యులు (1-32) ఏ వ్యక్తి పాపం చేస్తాడో ఆ వ్యక్తే చనిపోతాడు (4) తండ్రి దోషాన్ని కుమారుడు భరించడు (19, 20) దుష్టుడు చనిపోవడం వల్ల సంతోషం కలగదు (23) పశ్చాత్తాపపడితే బ్రతికేవుంటారు (27, 28) 19 ఇశ్రాయేలు ప్రధానుల గురించి శోకగీతం (1-14) 20 ఇశ్రాయేలు తిరుగుబాటు చరిత్ర (1-32) ఇశ్రాయేలు పునరుద్ధరణ వాగ్దానం (33-44) దక్షిణ భాగానికి వ్యతిరేకంగా ప్రవచనం (45-49) 21 దేవుని తీర్పు ఖడ్గం ఒర నుండి తీయబడడం (1-17) బబులోను రాజు యెరూషలేము మీద దాడిచేస్తాడు (18-24) ఇశ్రాయేలు దుష్ట ప్రధానుణ్ణి తొలగించడం (25-27) “కిరీటం తీసేయి” (26) “హక్కుదారుడు వచ్చే వరకు” (27) అమ్మోనీయులకు వ్యతిరేకంగా ఖడ్గం (28-32) 22 యెరూషలేము రక్తపాతంతో నిండిన నగరం (1-16) ఇశ్రాయేలు పనికిరాని మష్టు (17-22) ఇశ్రాయేలు నాయకుల్ని, ప్రజల్ని ఖండించడం (23-31) 23 నమ్మకద్రోహులైన అక్కాచెల్లెళ్లు (1-49) ఒహొలా అష్షూరుతో (5-10) ఒహొలీబా బబులోనుతో, ఐగుప్తుతో (11-35) ఇద్దరు అక్కాచెల్లెళ్లకు శిక్ష (36-49) 24 యెరూషలేము తుప్పు పట్టిన వంటపాత్ర (1-14) యెహెజ్కేలు భార్య మరణం ఒక సూచన (15-27) 25 అమ్మోనుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-7) మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం (8-11) ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనం (12-14) ఫిలిష్తియకు వ్యతిరేకంగా ప్రవచనం (15-17) 26 తూరుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-21) “వలలు ఆరబెట్టుకునే చోటు” (5, 14) రాళ్లను, మట్టిని సముద్రంలో పడేయడం (12) 27 మునిగిపోతున్న తూరు ఓడ గురించి శోకగీతం (1-36) 28 తూరు రాజుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-10) “నేనొక దేవుణ్ణి” (2, 9) తూరు రాజు గురించి శోకగీతం (11-19) ‘నువ్వు ఏదెనులో ఉండేవాడివి’ (13) “నిన్ను అభిషేకించి, కాపాడే కెరూబుగా నియమించాను” (14) ‘నీలో చెడు కనిపించింది’ (15) సీదోనుకు వ్యతిరేకంగా ప్రవచనం (20-24) ఇశ్రాయేలు పూర్వస్థితికి వస్తుంది (25, 26) 29 ఫరోకు వ్యతిరేకంగా ప్రవచనం (1-16) బబులోనుకు జీతం ఐగుప్తు (17-21) 30 ఐగుప్తుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-19) నెబుకద్నెజరు దాడి చేస్తాడు (10) ఫరో బలం విరగ్గొట్టబడుతుంది (20-26) 31 గొప్ప దేవదారు చెట్టు అయిన ఐగుప్తు పతనం (1-18) 32 ఫరో, ఐగుప్తు గురించి శోకగీతం (1-16) ఐగుప్తు సున్నతిలేని వాళ్లతోపాటు పడివుంటుంది (17-32) 33 కావలివాడి బాధ్యతలు (1-20) యెరూషలేము నాశనం గురించి వార్త (21, 22) శిథిలాల్లో నివసించేవాళ్లకు సందేశం (23-29) ప్రజలు సందేశం ప్రకారం ప్రవర్తించరు (30-33) “మధురమైన స్వరంతో ప్రణయగీతం పాడే వ్యక్తిలా” యెహెజ్కేలు (32) ‘వాళ్ల మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు’ (33) 34 ఇశ్రాయేలు కాపరులకు వ్యతిరేకంగా ప్రవచనం (1-10) తన గొర్రెల మీద యెహోవాకున్న శ్రద్ధ (11-31) “నా సేవకుడైన దావీదు” వాటిని కాస్తాడు (23) “ఒక శాంతి ఒప్పందం” (25) 35 శేయీరు పర్వతాలకు వ్యతిరేకంగా ప్రవచనం (1-15) 36 ఇశ్రాయేలు పర్వతాల గురించి ప్రవచనం (1-15) ఇశ్రాయేలు పునరుద్ధరణ (16-38) ‘నా గొప్ప పేరును నేను పవిత్రపర్చుకుంటాను’ (23) “ఏదెను తోటలా” (35) 37 ఎండిపోయిన ఎముకల లోయ దర్శనం (1-14) రెండు కర్రల్ని ఒక్కటి చేయడం (15-28) ఒకే రాజు కింద ఒక్క రాజ్యంగా (22) శాశ్వతమైన శాంతి ఒప్పందం (26) 38 ఇశ్రాయేలు మీద గోగు దాడి (1-16) గోగు మీద యెహోవా కోపం (17-23) ‘నేను యెహోవానని జనాలు తెలుసుకుంటాయి’ (23) 39 గోగును, అతని సైన్యాల్ని నాశనం చేయడం (1-10) హమోను-గోగు లోయలో పాతిపెట్టడం (11-20) ఇశ్రాయేలు పునరుద్ధరణ (21-29) ఇశ్రాయేలు మీద దేవుని పవిత్రశక్తి కుమ్మరించబడుతుంది (29) 40 దర్శనంలో యెహెజ్కేలును ఇశ్రాయేలుకు తీసుకురావడం (1, 2) యెహెజ్కేలు ఆలయ దర్శనం చూడడం (3, 4) ప్రాంగణాలు, ద్వారాలు (5-47) తూర్పు వైపున్న బయటి ద్వారం (6-16) బయటి ప్రాంగణం; ఇతర ద్వారాలు (17-26) లోపలి ప్రాంగణం, ద్వారాలు (27-37) ఆలయ సేవ చేసేవాళ్ల గదులు (38-46) బలిపీఠం (47) ఆలయం వసారా (48, 49) 41 ఆలయ పవిత్రమైన స్థలం (1-4) గోడ, పక్కగదులు (5-11) పడమటి వైపున్న భవనం (12) భవనాల్ని కొలవడం (13-15ఎ) పవిత్రమైన స్థలం లోపల (15బి-26) 42 భోజనశాలలు (1-14) ఆలయం నాలుగు వైపుల్ని కొలవడం (15-20) 43 ఆలయం యెహోవా మహిమతో నిండిపోవడం (1-12) బలిపీఠం (13-27) 44 తూర్పు ద్వారం మూయబడే ఉండాలి (1-3) పరదేశుల కోసం నియమాలు (4-9) లేవీయులకు, యాజకులకు నియమాలు (10-31) 45 పవిత్రమైన కానుక, నగరం (1-6) ప్రధానుడి భూభాగం (7, 8) ప్రధానులు నిజాయితీగా నడుచుకోవాలి (9-12) ప్రజల కానుకలు, ప్రధానుడు (13-25) 46 ఆయా సందర్భాల్లో అర్పణలు (1-15) ప్రధానుడి ఆస్తి వారసత్వం (16-18) బలుల మాంసం ఉడకబెట్టే చోట్లు (19-24) 47 ఆలయం నుండి వచ్చే ప్రవాహం (1-12) నీళ్ల లోతు క్రమక్రమంగా పెరగడం (2-5) మృత సముద్రంలోని నీళ్లు బాగవ్వడం (8-10) చిత్తడినేలలు బాగవ్వవు (11) ఆహారం, స్వస్థత కోసం చెట్లు (12) దేశ సరిహద్దులు (13-23) 48 దేశాన్ని విభాగించడం (1-29) నగరం 12 ద్వారాలు (30-35) నగరం పేరు “యెహోవా అక్కడ ఉన్నాడు” (35)