పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం నిర్గమకాండం విషయసూచిక నిర్గమకాండం విషయసూచిక 1 ఐగుప్తులో ఇశ్రాయేలీయుల సంఖ్య పెరుగుతుంది (1-7) ఫరో ఇశ్రాయేలీయుల్ని అణచివేస్తాడు (8-14) దైవభయం గల మంత్రసానులు ప్రాణాలు కాపాడతారు (15-22) 2 మోషే పుట్టడం (1-4) ఫరో కూతురు మోషేను దత్తత తీసుకుంటుంది (5-10) మోషే మిద్యానుకు పారిపోయి సిప్పోరాను పెళ్లి చేసుకుంటాడు (11-22) ఇశ్రాయేలీయుల మూల్గుల్ని దేవుడు వింటాడు (23-25) 3 మోషే, మండుతున్న ముళ్లపొద (1-12) యెహోవా తన పేరును వివరిస్తాడు (13-15) యెహోవా మోషేకు నిర్దేశాలిస్తాడు (16-22) 4 మోషే చేయాల్సిన మూడు అద్భుతాలు (1-9) మోషే తనకు సామర్థ్యం లేదని అనుకుంటాడు (10-17) మోషే ఐగుప్తుకు తిరిగెళ్తాడు (18-26) మోషే, అహరోనును తిరిగి కలుసుకుంటాడు (27-31) 5 ఫరో ముందు మోషే, అహరోను (1-5) అణచివేత ఎక్కువౌతుంది (6-18) ఇశ్రాయేలీయులు మోషే, అహరోనుల్ని నిందిస్తారు (19-23) 6 విడుదల గురించిన వాగ్దానాన్ని మళ్లీ చెప్పడం (1-13) యెహోవా పేరు పూర్తిగా తెలియకపోవడం (2, 3) మోషే, అహరోనుల వంశావళి (14-27) మోషే మళ్లీ ఫరో ముందుకు వెళ్లాలి (28-30) 7 యెహోవా మోషేను బలపరుస్తాడు (1-7) అహరోను కర్ర పెద్ద పాము అవుతుంది (8-13) 1వ తెగులు: నీళ్లు రక్తంగా మారడం (14-25) 8 2వ తెగులు: కప్పలు (1-15) 3వ తెగులు: దోమలు (16-19) 4వ తెగులు: జోరీగలు (20-32) గోషెనుకు ఏమీ కాలేదు (22, 23) 9 5వ తెగులు: పశువులు చనిపోవడం (1-7) 6వ తెగులు: మనుషులు, పశువుల మీద చీముపొక్కులు (8-12) 7వ తెగులు: వడగండ్ల వాన (13-35) దేవుని బలాన్ని ఫరో చూడాల్సి ఉంది (16) యెహోవా పేరు ప్రకటించబడాల్సి ఉంది (16) 10 8వ తెగులు: మిడతలు (1-20) 9వ తెగులు: చీకటి (21-29) 11 పదో తెగులు ప్రకటించబడడం (1-10) ఇశ్రాయేలీయులు బహుమతులు అడిగి తీసుకోవాలి (2) 12 పస్కా ఆచరణను స్థాపించడం (1-28) గుమ్మపు కమ్ముల మీద రక్తాన్ని చిమ్మాలి (7) 10వ తెగులు: మొదటి సంతానం చంపబడింది (29-32) విడుదలై బయటికి రావడం మొదలౌతుంది (33-42) 430 సంవత్సరాల ముగింపు (40, 41) పస్కా భోజనం గురించి నిర్దేశాలు (43-51) 13 మొదట పుట్టిన ప్రతీ మగ సంతానం యెహోవాకు చెందుతుంది (1, 2) పులవని రొట్టెల పండుగ (3-10) మొదట పుట్టిన ప్రతీ మగ సంతానం యెహోవాకు అంకితం (11-16) ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం వైపుగా నడిపించబడ్డారు (17-20) మేఘస్తంభం, అగ్నిస్తంభం (21, 22) 14 ఇశ్రాయేలీయులు సముద్రం దగ్గరికి చేరుకుంటారు (1-4) ఫరో ఇశ్రాయేలీయుల్ని వెంటాడతాడు (5-14) ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రాన్ని దాటుతారు (15-25) ఐగుప్తీయులు సముద్రంలో మునిగిపోతారు (26-28) ఇశ్రాయేలీయులు యెహోవా మీద విశ్వాసం ఉంచుతారు (29-31) 15 మోషే, ఇశ్రాయేలీయులు జయగీతం పాడతారు (1-19) మిర్యాము కూడా పాడుతుంది (20, 21) చేదు నీళ్లను తియ్యగా మార్చడం (22-27) 16 ప్రజలు ఆహారం గురించి సణుగుతారు (1-3) యెహోవా ఆ సణుగుల్ని వింటాడు (4-12) పూరేడు పిట్టలు, మన్నా ఇవ్వబడడం (13-21) విశ్రాంతి రోజున మన్నా ఇవ్వబడలేదు (22-30) జ్ఞాపకార్థంగా కొంచెం మన్నాను పక్కకుపెట్టడం (31-36) 17 హోరేబు దగ్గర నీళ్లు లేవని ఫిర్యాదు (1-4) బండలో నుండి నీళ్లు (5-7) అమాలేకీయులు యుద్ధం చేస్తారు, ఓడిపోతారు (8-16) 18 యిత్రో, సిప్పోరా వస్తారు (1-12) న్యాయమూర్తుల్ని నియమించమని యిత్రో సలహా ఇస్తాడు (13-27) 19 సీనాయి పర్వతం దగ్గర (1-25) ఇశ్రాయేలీయులు భవిష్యత్తులో యాజకులతో రూపొందిన రాజ్యమౌతారు (5, 6) దేవుని ముందుకు రావడానికి ప్రజలు పవిత్రపర్చబడ్డారు (14, 15) 20 పది ఆజ్ఞలు (1-17) అద్భుత దృశ్యాన్ని చూసి ఇశ్రాయేలీయులు భయపడిపోతారు (18-21) ఆరాధన గురించి నిర్దేశాలు (22-26) 21 ఇశ్రాయేలీయుల కోసం న్యాయనిర్ణయాలు (1-36) హెబ్రీ దాసుల గురించి (2-11) తోటివాడి మీద దౌర్జన్యం చేయడం గురించి (12-27) జంతువుల గురించి (28-36) 22 ఇశ్రాయేలీయుల కోసం న్యాయనిర్ణయాలు (1-31) దొంగతనం గురించి (1-4) పంట నష్టం గురించి (5, 6) నష్టపరిహారం, యాజమాన్యం గురించి (7-15) ప్రలోభపెట్టడం గురించి (16, 17) ఆరాధన, సామాజిక న్యాయం గురించి (18-31) 23 ఇశ్రాయేలీయుల కోసం న్యాయనిర్ణయాలు (1-19) నిజాయితీగా, న్యాయంగా నడుచుకోవడం గురించి (1-9) విశ్రాంతి రోజులు, పండుగల గురించి (10-19) దేవదూత ఇశ్రాయేలీయుల్ని నడిపిస్తాడు (20-26) దేశాన్ని సొంతం చేసుకోవడం, సరిహద్దులు (27-33) 24 ఒప్పందానికి కట్టుబడి ఉండడానికి ప్రజలు ఒప్పుకుంటారు (1-11) సీనాయి పర్వతం మీద మోషే (12-18) 25 గుడారం కోసం కానుకలు (1-9) మందసం (10-22) బల్ల (23-30) దీపస్తంభం (31-40) 26 ఆలయ గుడారం (1-37) గుడారపు తెరలు (1-14) చట్రాలు, దిమ్మలు (15-30) తెరలు (31-37) 27 బలిపీఠం (1-8) ప్రాంగణం (9-19) దీపస్తంభం కోసం నూనె (20, 21) 28 యాజక వస్త్రాలు (1-5) ఏఫోదు (6-14) వక్షపతకం (15-30) ఊరీము, తుమ్మీము (30) చేతుల్లేని నిలువుటంగీ (31-35) బంగారు రేకు ఉన్న తలపాగా (36-39) ఇతర యాజక వస్త్రాలు (40-43) 29 యాజకుల్ని ప్రతిష్ఠించడం (1-37) ప్రతీరోజు అర్పించే అర్పణ (38-46) 30 ధూపవేదిక (1-10) జనాభా లెక్క, ప్రాయశ్చిత్తం కోసం ఇచ్చే డబ్బు (11-16) కడుక్కోవడం కోసం రాగి గంగాళం (17-21) అభిషేక తైల ప్రత్యేక మిశ్రమం (22-33) పవిత్ర ధూపద్రవ్యాన్ని తయారుచేసే పద్ధతి (34-38) 31 చేతిపని చేసేవాళ్లు దేవుని పవిత్రశక్తితో నింపబడడం (1-11) విశ్రాంతి రోజు దేవునికీ ఇశ్రాయేలీయులకూ మధ్య సూచన (12-17) రెండు రాతి పలకలు (18) 32 బంగారు దూడను పూజించడం (1-35) మోషేకు వింతైన పాట వినిపిస్తుంది (17, 18) ఆజ్ఞలున్న పలకల్ని మోషే పగలగొడతాడు (19) లేవీయులు యెహోవాకు విశ్వసనీయంగా ఉంటారు (26-29) 33 దేవుని గద్దింపు సందేశం (1-6) పాలెం బయట ప్రత్యక్ష గుడారం (7-11) యెహోవా మహిమను చూస్తానని మోషే అడగడం (12-23) 34 కొత్త రాతి పలకలు తయారుచేయడం (1-4) మోషే యెహోవా మహిమను చూస్తాడు (5-9) ఒప్పందం వివరాలు మళ్లీ చెప్పడం (10-28) మోషే ముఖం కాంతులు విరజిమ్మింది (29-35) 35 విశ్రాంతి రోజు గురించి నిర్దేశాలు (1-3) గుడారం కోసం కానుకలు (4-29) బెసలేలు, అహోలీయాబు పవిత్రశక్తితో నింపబడ్డారు (30-35) 36 కావల్సినదాని కన్నా ఎక్కువ కానుకలు వచ్చాయి (1-7) గుడార నిర్మాణం (8-38) 37 మందసాన్ని తయారుచేయడం (1-9) బల్ల (10-16) దీపస్తంభం (17-24) ధూపవేదిక (25-29) 38 బలిపీఠం (1-7) రాగి గంగాళం (8) ప్రాంగణం (9-20) గుడార సామగ్రి జాబితా (21-31) 39 యాజక వస్త్రాలు తయారుచేయడం (1) ఏఫోదు (2-7) వక్షపతకం (8-21) చేతుల్లేని నిలువుటంగీ (22-26) ఇతర యాజక వస్త్రాలు (27-29) బంగారు రేకు (30, 31) మోషే గుడారాన్ని తనిఖీ చేస్తాడు (32-43) 40 గుడారాన్ని నిలబెట్టడం (1-33) గుడారం యెహోవా మహిమతో నిండిపోతుంది (34-38)